-
GTPL నెట్వర్క్ ప్రారంభించిన మూడేళ్ళ అనతికాలంలోనే ప్రజాసమస్యలు, ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజలకు చేరవెయడం ఇలా ఎన్నో వినోదాత్మక కార్యక్రమాలను అందించాము. అనుభవాలే ప్రతివ్యక్తిని ముందుకు నడిపిస్తాయన్న సూత్రమే ప్రధాన ఆశయంగా నిత్యం జరుగుతున్న కార్యక్రమాలను ప్రేక్షకులకు అందిచాలన్న లక్ష్యంతో K6 ఛానల్లో నిత్యం ప్రేక్షకులను అలరిస్తున్న మరోవైపు ఆలోచింపజేసే కార్యక్రమాలపై పెద్దపీట వేస్తున్నాము నిత్యం ఉండే కార్యక్రమాలలో ...
- సాంకేతికపరంగా కొత్తపుంతలు తొక్కుతున్న తరుణంలో ఎలక్ర్టానిక్ మీడియా ప్రతివ్యక్తి దైనందిన చర్యలో ఓ భాగమైంది. టి.వి. చానళ్ళు ప్రారంభమైన దశలో ఒకటి రెండు చానళ్ళ ప్రసారాలకే పరిమితమయ్యేవి. కానీ ఇప్పుడు ఎన్నో చానళ్ళు ప్రపంచవ్యాప్తంగా సమాచారాన్ని క్షణాల్లో ప్రజల కళ్ళ ముందు ఉంచుతున్నాము.
అయితే జిల్లలో కేవలం పెద్దసైజు యంటినాల ప్రసారాలతో టి.వి. ప్రసారాలు వీక్షిస్తున్న ప్రజలకు 1994 లోనే స్కాన్ టి.వి. పేరుతో వినూత్న కార్యక్రమాలు అందించిన ఘనత మీడియావిజన్ యాజమాన్యానికి ఉందని చెప్పకతప్పదు. జిల్లలో అందరికంటే ముందు యం.ఎస్.ఓ (మల్టీసిస్టం ఆపరేట్ ) గా స్థానం సంపాదించారు. కేబుల్ మీడియా ఎంతో అనుభవం సంపాదించడంతో ప్రజలు అంతకంటే ఎక్కువగా ఆదరించి దీవించారు. వారి ఆశిస్సులతో ముందుకు సాగుతున్న కేబుల్ అపరేటర్లె స్వయంగా సమిష్టిగా కేబుల్ నెట్వర్క్ ప్రారంభించాలన్న ఆశయం మీడియా విజన్ తో సిద్దించింది.
-
- తిస్మార్ ఖాన్
- జర్నలిస్టు రివ్యూ
- హెల్త్ కేర్
- మా ఊరు
- క్విజ్ పోటీలు
- బీడీ గర్జన
- పిల్లలు పిడుగులు
- జీవన్ సాధి
- తెలుసుకుందాం
- గైడ్లైన్స్
- స్పూర్తి
- న్యాయవ్యవస్థ-వకీలు సలహాలు
- మున్సిపల్స్-కాలనీ/ భాల్దియా భాతాఖానీ
- దోస్త్ మేరా దోస్త్
- తిస్మార్ ఖాన్
- మన తెలంగాణం
- మన ఆలయం
- క్రీడలు
- వాస్తు-జ్యోతిష్యం
- SMS Questions
- Youth Chef